అరుణ
సుందరమైన కీర్తనలో ఈ తాళం ఈ రాగం ? అని అడుగుతున్నావు? అనుభవించటం చేతకాక! ఇదివరకు ఏమయినావు? ఇక ఎమౌతావు? ఎందుకివన్ని? వెన్నెట్లో కూర్చొని చంద్రుడు అస్తమిస్తాడ్లె.. నిన్న ఉదయించలేదే .. అని ఏడ్చే నిభాగున్ని నిన్ను చూసాను కాని! స్త్రీ ఒళ్లో ఎన్నాళ్ళు కూర్చుంటుంది? చంద్రుడెంత సేపు వెలుగుతాడు ? వెలిగితే.. నిద్ర పోతావు. అట్లానే నిలిస్తే ఆ సౌందర్యం భరించగలవా ?
Subscribe to:
Post Comments (Atom)

ఆ సౌందర్యం లో అంధుడై గుర్తించటం మానేసి గుప్పెళ్ళతో వెన్నెల అంతా తనకే వుంచుకోవాలన్న అత్యాశ తో తీరా సొంతమైతే అనుభవాన్ని వెలిగించుకోవటం చేతకాక అది నిప్పని నిన్ను కాలుస్తుందని గోల పెడతారు పుణ్యాత్ములు.
ReplyDeleteStri oka mata valla,chupu vallaa purushuniki Sandichhindaa....ika atani adhikaraniki,korikalaki,vinnapalaki antam undadu. Asalu paryavasanam akkarleni stri modatininchi vimukhamgane undali......nippu vale undali,kaalanu kudadani chala mandi moorkhula aasa...
ReplyDeleteస్త్రీ ఒక మాట వల్ల,చూపు వల్లా పురుషునికి సందిచ్చిందా....ఇక అతని అధికారానికి, కోరికలకి, విన్నపాలకి అంతం ఉండదు. అసలు పర్యవసానం అక్కర్లేని స్త్రీ మొదటినించి విముఖంగానే ఉండాలి......నిప్పు వలె ఉండాలి, ...